Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

I will not stop Kohli’s aggressive style in Test cricket, Anil Kumble

By   /  July 5, 2016  /  Comments Off on I will not stop Kohli’s aggressive style in Test cricket, Anil Kumble

    Print       Email

కోహ్లీ దూకుడును అడ్డుకోనుANIL-KUMBLE

 

InCorpTaxAct
Suvidha

 

 

“టెస్ట్ మ్యాచ్‌లు అంటే నిధానంగా ఆడ‌డ‌మే కాదు.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు దూకుడుగా కూడా ఆడాలి. అలాంటి దూకుడు కో్హ్లీలో ఉంది. అత‌ని దూకుడును నేను అడ్డుకోను“ అని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. చిన్న‌స్వామి స్టేడియంలోఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కుంబ్లేమాట్లాడుతూ  తామంతా భారత రాయబారులమనే విషయాన్ని కూడా క్రికెటర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని గుర్తుచేశారు. ఏ ఆటగాడి సహజసిద్ధమైన దూకుడును తాను అడ్డుకోనని, కానీ క్రికెట్ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం కూడా వారిపైనే ఉందని అన్నారు.

రానున్న 17 టెస్టుల్లో నిలకడగా ఆడి వీలైనన్ని మ్యాచ్‌లను గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కాగా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ నిరంతరం మారే ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడ‌ద‌న్నారు. అలాగే రానున్న రోజుల్లో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు తామెలా సన్నద్ధమయ్యామో వెస్టిండీస్ పర్యటన తేలుస్తుందని అన్నాడు. విండీస్‌తో ఈనెల 21 నుంచి భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేస్తే భారత్ నంబర్‌వన్ ర్యాంకును దక్కించుకుంటుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →