Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

I will support to Lokesh, says Ganta Srinivasa rao

By   /  April 6, 2016  /  Comments Off on I will support to Lokesh, says Ganta Srinivasa rao

    Print       Email

Nara-Lokesh

లోకేష్ మంత్రిగా వస్తే స్వాగతిస్తా: మంత్రి గంటా

InCorpTaxAct
Suvidha

 

 

టీడీపీ యువనేత నారా లోకేష్‌ను కేబినేట్ లోకి తీసుకోవాలన్న ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని మంత్రి గంటా శ్రీనివాస్రావు అన్నారు. లోకేష్‌కి మంత్రి అయ్యే అన్ని రకాల అర్హతలు ఉన్నాయన్నారు . లోకేష్‌ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి గంటా ఆకాంక్షించారు. తాను ఎప్పుడు లోకేష్ కు అండగా ఉంటానన్నారు. మంత్రిగా వస్తే బాధ్యతలు నిర్వహించగల సత్తా లోకేష్ కు ఉందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →