Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

ICC Rankings: Virat Kohli becomes No. 1 T20 batsman

By   /  March 29, 2016  /  Comments Off on ICC Rankings: Virat Kohli becomes No. 1 T20 batsman

    Print       Email

Virat Kohli Wallpapers (2)

బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో కోహ్లీ..

InCorpTaxAct
Suvidha

 

 

టీ20 వరల్డ్ కప్‌ 2016లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. దూకుడుగా ఆడుతూ అటు అభిమానుల ఆదరణ పొందుతున్నాడు. అంతేకాదు తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను చేరుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకిగ్స్ రిలీజ్ చేసింది. ఇందులో విరాటుడు నెం.1గా నిలిచాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో 184 పరుగులు చేసిన కోహ్లి అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ అరోన్‌ పింఛ్‌ను వెనుక్కు నెట్టాడు.అతని స్థానాన్ని కోహ్లీ కైవసం చేసుకున్నాడు. అయితే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్‌ ప్లేయర్ శామ్యూల్‌ బద్రీ మొదటి స్థానానికి ఎగబాకాడు. ఇక అశ్విన్‌ మూడో స్థానానికి పడిపోయాడు. అటు జట్టు ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →