Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

IIFA awards winners list..

By   /  July 17, 2017  /  Comments Off on IIFA awards winners list..

    Print       Email

ఐఫా అవార్డుల విజేతలు వీరే..

 

EIS
EnGeniusInc

 
18వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్ లో నిర్వహించారు. దీనికి ప్రముఖ నటీ నటులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, మీరా రాజ్ పుత్, సోనాక్షీ సిన్హా, కరణ్ జోహార్, సైఫ్ అలీ ఖాన్ హాజరయ్యారు. వీరితో పాటు పలువురు కూడా వచ్చారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారిని అభినందించారు.

ఐఫా అవార్డుల విజేతలు వీరే..

ఉత్తమ నటుడు : షాహిద్ కపూర్ (ఉడ్తా పంజాబ్)
ఉత్తమ నటి : ఆలియా భట్ (ఉడ్తా పంజాబ్)
ఉత్తమ దర్శకుడు : అనిరుధ్ రాయ్ చౌదరి (పింక్)
ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (నీర్జా)
ఉత్తమ సహాయ నటుడు : అనుపమ్ ఖేర్ (ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ)
ఉత్తమ తొలి చిత్ర నటి : దిశా పటానీ (ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ)
ఉత్తమ తొలి చిత్ర నటుడు : దల్జిత్ దోసాంజ్ (ఉడ్తా పంజాబ్)

ఉత్తమ పాటల రచయిత : అమితాబ్ భట్టాచార్య (చన్నా మేరీ యా – ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ గాయకుడు : అమిత్ మిశ్రా (ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ గాయని : కనికా కపూర్ (ఉడ్తా పంజాబ్), తులసీ కుమార్ (ఎయిర్ లిఫ్ట్)
ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతమ్ (ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ కామెడీ నటుడు : వరుణ్ ధావన్ (డిష్యూం)
మంత్రా స్టయిల్ ఐకాన్ అవార్డు : ఆలియా భట్
ఐఫా ఉమన్ ఆఫ్ ది ఇయర్ : తాప్సీ

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →