Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ileana is hope on the movie ‘Rustum’

By   /  March 27, 2016  /  Comments Off on Ileana is hope on the movie ‘Rustum’

    Print       Email

ileana 1

‘రుస్తుం’పైనే ఆశలు పెట్టుకున్న ఇలియానా..

InCorpTaxAct
Suvidha

 

కెరీర్‌ ఆరంభంలోనే బడా హీరోయిన్ గా పేరు సంపాదించింది ఇలియానా. అయితే ప్రస్తుతం ఆమె కెరీర్‌ కాస్త స్లో అయిపోయిందనే చెప్పొచ్చు. ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత టాలీవుడ్ లో మరో సినిమా ఛాన్స్ దక్కలేదు.. ఈ ముద్దుగుమ్మకు.అయితే బాలీవుడ్ లో మాత్రం అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉంది. ‘బర్ఫీ’ సక్సెస్ తర్వాత ఇలియానాకు మంచి హిట్ దక్కలేదు. 2014లో విడుదలైన ‘హ్యాపీ ఎండింగ్‌’ సినిమాతో ఆమె కెరీర్‌ ముగిసిపోయిందని బాలీవుడ్ విమర్శకులు కోడై కూశారు. ఈ విమర్శలు గురించి ఇలియానా స్పందించింది.‘హ్యాపీ ఎండింగ్‌’ మూవీతో నా కెరీర్‌ ముగిసిపోలేదని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు కామన్ అంటోంది. తనకూ మంచిరోజులొస్తాయని నమ్మకంగా చెబుతోంది. ఆగస్ట్‌లో విడుదలకాబోతున్న ‘రుస్తుం’ సినిమాతో తన హవా మళ్లీ ప్రారంభమవుతుందని భావిస్తోంది. తనను విమర్శించిన వారే ఇలియానాకి మళ్ళీ మంచి టైమ్‌ స్టార్ట్‌ అయిందని అంటారని చెబుతోంది. తన కెరీర్‌ గురించి ఏ మాత్రం బెంగలేదని చెబుతోంది ఈ గోవా బ్యూటీ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →