Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Imran khan learned techniques from Aamir khan

By   /  November 1, 2016  /  Comments Off on Imran khan learned techniques from Aamir khan

    Print       Email

aamir-khan2అమీర్ ఖాన్ దగ్గర ఆ టెక్నిక్ నేర్చుకున్నాడట..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఒక్కోసారి అందరికి ఇళ్లకి గెస్ట్ లు వస్తూంటారు. అయితే అలా వచ్చిన వారు త్వరగా కదలరు. ఏవో కబుర్లు చెబుతూ కాలం గడుపుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు..? ఎవరు ఏం చేసినా గాని బాలీవుడ్ చాక్లెట్ హీరో మాత్రం ఓ టెక్నిక్ ఫాలో అవుతాడట. అదీ వారి మనసు నొచ్చుకోకుండా వెళ్ళి పొమ్మనే ఓ టెక్నిక్ అట. ఆ టెక్నిక్ ను ఆయన తన మామాయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాడట.

ఎప్పుడైన అమీర్ ఖాన్ ఇంటికి గెస్ట్ లు వచ్చి ఎంతకీ కదలకపోతే.. వాళ్ళని డైరెక్ట్ గా వెళ్ళిపోమ్మని చెప్పలేక ‘మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ డిస్కషన్ క్లోజ్ చేస్తారట. అలా అనడం వారిని ఇక వెళ్ళిపొమ్మని చెప్పడమేనని ఈ యంగ్ హీరో అంటున్నారు.

‘ఈ మాట నేను మా మామయ్య దగ్గర నుంచి నేర్చుకున్నా’ మా చిన్నతనంలో ఎక్కువగా ఆయన రూమ్ లో ఆడుకునేవాళ్ళం. ఆయన మమ్మల్ని చాలా ముద్దుగా చూసేవారు.తాను పడుకునే టైమ్ కాగానే.. ‘మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించేసేవారు. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం చాలని అనిపిస్తే డైరెక్ట్ గా వెళ్లమని చెప్పలేక వ్యంగ్యంగా ఆ మాట అనేవారు. నాకు ఆ డైలాగ్‌ బాగా నచ్చేసింది. అందుకే నేనూ అప్పుడప్పుడు అలాగే అంటూ ఉంటాను’ అని ఈ యంగ్ హీరో చెప్పాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →