Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

In the next five years, the defense sector needs around Rs 27 lakh crore

By   /  July 17, 2017  /  Comments Off on In the next five years, the defense sector needs around Rs 27 lakh crore

    Print       Email

వచ్చే ఐదేళ్ళలో రక్షణ రంగానికి 27 లక్షల కోట్లు అవసరం

 

InCorpTaxAct
Suvidha

 

 

పాకిస్థాన్- చైనా నుంచి భారత్ కి ముప్పు పెరుగుతోంది. ఈ నేపథ్ంలో రక్షణ రంగానికి వచ్చే ఐదేళ్ళలో 27 లక్షల మేర కేటాయించాలని ఆ శాఖ కోరింది. ఏకీకృత రక్షణ పథకం కింద 2022 లోగా 416 బిలియన్ డాలర్లు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. డీఆర్డీఓ సహా వివిధ రంగాల ప్రతినిధులు యూనిఫైడ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొని రక్షణ రంగానికి 13వ పంచవర్ష ప్రణాళిక రిపోర్టును ప్రభుత్వానికి పంపించారు.

ఇక దీనికి ప్రణాళికా సంఘం ఆమోదం పలికితే మరింత అత్యాధునిక ఆయుధాలు , యుద్ధ విమానాలు, నౌకల సమీకరణ, ఆయుధాల ఆధునికీకరణ చేయాలని రక్షణ శాఖ భావిస్తోంది. ఈ సదస్సులో రక్షణమంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.ఆయన సైనిక దళాలకు కొత్త నిధులపై ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ. 1.72 లక్షల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. వీటిలో రూ. 86 వేల కోట్లకు పైగా కొత్త ఆయుధాలకు వెచ్చిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికి జీడీపీలో రక్షణ బడ్జెట్ 1.56 శాతమేనని అన్నారు. దీన్ని 2 శాతం వరకూ పెంచేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →