Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Incomplete negotiations between India and China on Doklam issue

By   /  August 12, 2017  /  Comments Off on Incomplete negotiations between India and China on Doklam issue

    Print       Email

భారత్‌, చైనా ఆర్మీల మధ్య అసంపూర్తిగా ముగిసిన చర్చలు..

 

EIS
EnGeniusInc

 

 

భారత్‌, చైనా స‌రిహ‌ద్దులోని డోక్లాం ప్రాంతంలో వివాదం రేగింది. అంతేకాకుండా గత రెండు నెలలుగా ఇరుదేశాల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. చైనా పలుమార్లు భారత్ కు హెచ్చరికలు చేస్తూ వచ్చింది. అయితే భారత్ మాత్రం సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పింది. ఇదిలాఉంటే ఉద్రిక్తత‌ల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించేందుకు ఇరు దేశాల సైన్యాలు పతాక సమావేశం నిర్వహించాయి. అయితే ఈ భేటీ అసంపూర్తిగా ముగిసింది.

ఈ స‌మావేశాన్ని సిక్కింలోని నాగుల దగ్గర నిర్వ‌హించారు. భేటీలో భార‌త్‌, చైనాకు చెందిన‌ మేజర్‌, జనరల్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు. వీరు డోక్లాం ఉద్రిక్తత‌ల‌పై ప్రధానంగా చర్చించారు. ఆ ప్రాంతం నుంచి రెండు దేశాలకు చెందిన సైన్యాలు డోక్లాం నుంచి ఒకేసారి వెనక్కి మళ్లాలని భారత అధికారులు తేల్చి చెప్పారు.కాని చైనా మాత్రం అదే పాత పల్లవి ఎత్తుకుంది.తక్షణం ఇండియన్ ఆర్మీ వైదొలగాలని సూచించింది. దీంతో ఈ భేటీ అసంపూర్తిగా ముగిసినట్లు అయింది.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →