Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India beat Bangladesh by one run after stunning World Twenty20 finale

By   /  March 23, 2016  /  Comments Off on India beat Bangladesh by one run after stunning World Twenty20 finale

    Print       Email

india 2

మ్యాచ్ చివరి వరకు టెన్షన్ టెన్షన్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా బెంగళూరులో జరిగిన భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఉత్కంఠ పోరు సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన బంగ్లా తొలుత ధాటిగానే బ్యాటింగ్ చేసింది. అయితే మ్యాచ్ చివరి సమయంలో మాత్రం విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడింది. ముఖ్యంగా చివరి ఓవర్ లో నాలుగో బంతికి రహీమ్ ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ టర్న్ అయింది. ఆ సమయంలో భారత్ విజయంపై ఆశలు చిగురించాయి. దీంతో పాటు బాల్ బాల్ కి ఇరు జట్ల మధ్య టెన్షన్ పెరిగిపోయింది. రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన సమయంలో పాండ్యా బౌలింగ్ లో మహ్మదుల్లా ఔట్ అయ్యాడు. ఇక మిగిలింది ఆఖరి బాల్ కి రెండు రన్స్ చేయడం మాత్రమే. సరిగ్గా ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్లు ఓ చోటు చేరి చివరి బాల్ ని ఎలా వేయాలో మంతనాలు జరిపారు. పాండ్యా బాల్ ని కొద్దిగా వైడ్ గా వేయడంతో బంగ్లా బ్యాట్స్ మెన్ రన్ కోసం ప్రయత్నించాడు. అయితే ధోనీ మెరుపు వేగంతో.. తెలివిగా అతన్ని రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →