Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India breaks Australia continues victory..

By   /  September 6, 2016  /  Comments Off on India breaks Australia continues victory..

    Print       Email

steve waugh and ricky pontingఆసీస్ కు జైత్రయాత్రను అడ్డుకున్న భారత్..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆస్ట్రేలియా జట్టు అన్ని ఫార్మాట్‌లలో సూపర్ అనిపించుకుంది.అలాగే టెస్టుల్లో అగ్ర స్థానాన్ని కూడా చాలాకాలం నిలబెట్టుకుంది.ఇక ఈ లాంగ్ ఫార్మాట్‌లో వరుస విజయాలను సాధించిన జట్టుగా ఆసిస్‌కు పేరిట రికార్డ్ ఉంది. ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వరుసగా 16 టెస్ట్ మ్యాచ్‌లలో ఘనవిజయాలు సాధించింది. ఫస్ట్ టైమ్ స్టీవ్‌వా కెప్టెన్సీలో అక్టోబర్ 14, 1999 నుంచి ఫిబ్రవరి 27, 2001 వరకు టెస్టుల్లో జైత్ర యాత్ర చేసింది. అయితే ఆ సమయంలో భారత పర్యటనలో ఉన్న ఆసిస్‌కు బ్రేక్ పడింది. దీంతో ఆ రికార్డ్ అక్కడితో క్లోజ్ అయిపోయింది.

మళ్లీ రికీ పాంటింగ్ కెప్టెన్సీలో వరుసగా 16 టెస్ట్ మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. అప్పుడు కూడా ఆసిస్‌కు బ్రేక్ వేసింది ఇండియానే. డిసెంబర్ 26, 2005 నుంచి జనవరి 2, 2008 వరకు విజయపరంపర సాగించిన పాంటింగ్ సేనకు భారత్ అడ్డుకట్ట వేసింది. ఆస్ట్రేలియా తర్వాత టెస్ట్ మ్యాచ్ లలో ఈ రికార్డ్ ని 11 వరుస విజయాలతో విండీస్ సాధించింది.

వరుసగా టెస్ట్ మ్యాచ్ ల విజయాలు..

ఆస్ట్రేలియా – 16, 16, 8, 7, 7
వెస్టిండీస్ – 11, 7, 7
శ్రీలంక – 9
సౌతాఫ్రిక – 9
ఇంగ్లాండ్ – 8, 7, 7

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →