Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

India is in a severe heap of fear from China..

By   /  July 25, 2017  /  Comments Off on India is in a severe heap of fear from China..

    Print       Email

చైనా నుంచి భారత్ తీవ్ర ముప్ప పొంచి ఉంది: ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

భారత్ కు పొరుగుదేశం చైనా నుంచి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని భారత్ ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ వెల్లడించారు. భారత్ కి పొరుగున ఉన్న హిమాలయాల వెంబడి చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోందని అన్నారు. చైనా వారి రక్షణ రంగంపై చేస్తున్న ఖర్చులో ఎక్కువ భాగాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతోందని అన్నారు. ఆర్థికాభివృద్ధికి అవసరమైన భద్రతను కల్పించాలంటే ఖచ్చితంగా సైనిక బలం కావల్సిందేనని చెప్పారు. ఇలాంటి తరుణంలో భారత్ ఎక్కువగా భద్రతపై దృష్టిపెట్టాలని సూచించారు.

ఈ మేరకు ఆయన అమికోన్ 2017 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.ఆర్మీ, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →