Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

India, Pakistan trade fire in Kashmir’s Uri sector along LoC, villagers flee

By   /  February 26, 2018  /  Comments Off on India, Pakistan trade fire in Kashmir’s Uri sector along LoC, villagers flee

    Print       Email

యూరీ సెక్టార్‌ లో అత్యంత అప్రమత్తం

 

InCorpTaxAct
Suvidha

 

 

భారత్‌ – పాక్‌ సరిహద్దులోని యూరీ సెక్టార్‌ లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. యూరీ సెక్టార్ లోని హాజీపీర్ వద్ద పాక్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే మసీదుల్లోని లౌడ్‌ స్పీకర్లను వినియోగించి సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ చేయాలంటూ భారత సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో అక్కడ నివసించే దాదాపు 8000 మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఉదయం 11.50 గంటల సమయంలో పాక్‌ సైన్యం ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఆ తరువాత సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోందని, పాక్ కాల్పులకు దీటుగా భారత సైన్యం జవాబిస్తోందని శ్రీనగర్‌ లోని రక్షణశాఖ ప్రతినిధి రాజేష్‌ ఖలియా తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →