Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India v Pakistan match venue changed to Eden Gardens

By   /  March 9, 2016  /  Comments Off on India v Pakistan match venue changed to Eden Gardens

    Print       Email

india pakistan match

కోల్ కతాకు మారిన భారత్ – పాక్ మ్యాచ్ వేదిక..

InCorpTaxAct
Suvidha

 

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్‌-పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వేదిక మారింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 19న జరిగే ఈ మ్యాచ్‌ను ధర్మశాలకు బదులుగా కోల్‌కతాలో నిర్వహించాలని డిసైడ్ చేశారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం వీరభద్రసింగ్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌ నిర్వహణపై వివాదం చెలరేగింది. అయితే వీటన్నింటికి తెరదించుతూ మ్యాచ్‌ వేదికను ఐసీసీ కోల్ కతాకు మార్చింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →