Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

India will gets membership soon in United Nations..

By   /  April 6, 2017  /  Comments Off on India will gets membership soon in United Nations..

    Print       Email

sushma swaraj 2భారత్ కు భద్రతా మండలిలో సభ్యత్వం వస్తుంది: సుష్మా స్వరాజ్

 

InCorpTaxAct
Suvidha

 

 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు త్వరలో శాశ్వత సభ్యత్వం వస్తుందన్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భావిస్తున్నామని అన్నారు. కొత్త సభ్య దేశాలకు కూడా శాశ్వత సభ్య దేశాల మాదిరిగానే వీటో అధికారం ఉంటుందని చెప్పారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె ఈ అంశంపై స్పందించారు.ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు కావాల్సిన అన్ని లక్షణాలు, అర్హతలు ఇండియాకి ఉన్నాయన్నారు.

భద్రతా మండలిలోని ఇప్పటివరకు ఐదు సభ్యదేశాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఇండియాకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. అయితే చైనా మాత్రం భారత్ ను వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ సారి కాకపోయిన మరోసారి అయినా భారత్ కు సభ్యత్వం వచ్చి తీరుతుందని చెప్పారు. భారత్ కు వీటో అధికారం లభిస్తుందా అన్న ప్రశ్నకు ఆమె ఈ మేరకు స్పందించారు. తాము అన్ని అధికారాలను కోరుతున్నామని చెప్పారు. భద్రతా మండలి విస్తరణతో పాటు సంస్కరణలను కూడా ఇండియా కోరుతోందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Covid 19: Boston Doctors message

Read More →