Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India Women cricket team for Australia tour

By   /  February 28, 2018  /  Comments Off on India Women cricket team for Australia tour

    Print       Email

ఆసీస్ తో తలపడనున్న జట్టు ఇదే…!

 

InCorpTaxAct
Suvidha

 

 

మార్చి నెలలో ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడబోతోంది. ఈ జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు కెప్టెన్‌, వైస్‌కెప్టెన్‌ గా బాధ్యతలు అప్పగించారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మార్చి 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ నిర్వహించనున్నారు. వడోదరలో ఈ మ్యాచ్‌లు జరగుతాయి. ఆ దేశంలో నిర్వహించిన వన్డే, టీ20 సీరిస్ లను భారత్ మహిళల జట్టు కైవసం చేసుకుంది. దీంతో దూకుడుగా ఉన్న భారత జట్టు ఆసీస్ తో పోరుకు సిద్ధమవుతోంది.దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన స్టార్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైంది.

టీమ్ : మిథాలీ రాజ్‌(కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(వైస్‌ కెప్టెన్‌) స్మృతి మంధాన, పూనమ్‌ రౌత్‌, వేద కృష్ణమూర్తి, రోడ్రిక్స్‌, మోనా మిశ్రం, సుష్మా వర్మ(వికెట్‌ కీపర్‌), రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖా పాండే, సుకన్య పరిద, పూజ, దీప్తి శర్మ.

మ్యాచ్ షెడ్యూల్ ఇదే ‌:

తొలి వన్డే – మార్చి 12న – వడోదర

రెండో వన్డే – మార్చి 15న – వడోదర

మూడో వన్డే – మార్చి 18న – వడోదర

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →