Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Indian Squash Players Win 3 Medals At The World

By   /  August 21, 2016  /  Comments Off on Indian Squash Players Win 3 Medals At The World

    Print       Email

india squash players 3ఆస్ట్రేలియాలో మూడు మెడల్స్ సాధించిన భారత్ స్క్వాష్ ప్లేయర్లు

 

InCorpTaxAct
Suvidha

 

 

రియా ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన పివీ సింధు భారత ప్రతిష్ఠను ఇనుమడింపచేసింది. అలాగే.. ఆస్ట్రేలియాలో జరుగుతున్న డబ్ల్యుఎస్ఎఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ డబుల్స్‌లో భారత స్క్వాష్ ప్లేయర్లు మూడు మెడల్స్ సాధించి పెట్టారు. ఈ ప్లేయర్లు మెడల్స్ సాధించి భారత్ కు గర్వకారణంగా నిలిచారు. ఒలింపిక్స్ లో స్క్వాష్‌కు అవకాశం లేనందున ఆస్ట్రేలియాలోని డార్విన్‌లో డబ్ల్యుఎస్‌ఎఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ డబుల్స్ నిర్వహిస్తున్నారు.india squash players 2

ఈ పోటీల్లో భారత్ మూడు పతకాలు సాధించి మొదటిసారిగా ఛాంపియన్‌షిప్స్ లో రికార్డు సృష్టించింది. మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరిలో సౌరవ్ ఘోసల్, దీపిక పల్లికల్ జోడీ సిల్వర్ మెడల్ సాధించారు. సెకెండ్ మిక్స్‌డ్ డబుల్ పెయిర్ హరీందర్ పాల్ సంధు, జోష్న చిన్నప్ప కాంస్య పతకం సాధించారు. ఉమన్స్ డబుల్స్ కేటగిరిలో చిన్నప్ప, దీపిక పల్లికల్ జోడీ కాంస్య పతకం సాధించారు. మూడు మెడల్స్ సాధించిన భారత ఆటగాళ్ళను పలువురు ప్రసంసిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →