Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Indian team selected for the Test series with Sri Lanka

By   /  October 23, 2017  /  Comments Off on Indian team selected for the Test series with Sri Lanka

    Print       Email

శ్రీలంకతో టెస్ట్ సీరిస్ కి భారత జట్టు ఎంపిక

 

InCorpTaxAct
Suvidha

 

 

శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమ్ ని ఎంపిక చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. ఆయన గాయం కారణంగా శ్రీలంకతో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడలేదు. జట్టు కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించనున్నారు. అలాగే వైస్ కెప్టెన్ గా రహానే కొనసాగనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా టీమ్ లోకి వచ్చి చేరారు.ఇక కుల్దీప్ ను థర్డ్ స్పిన్నర్ గా తీసుకున్నారు.

టీమిండియా సభ్యులు వీరే..

విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యా

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →