Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Indian traditional games in Thailand Temples

By   /  May 10, 2016  /  No Comments

    Print       Email

IMG_9192

మనకు తాడూ లేదు బొంగరం లేదు…

InCorpTaxAct
Suvidha

తాడూ బొంగరం లేని మనుషులు…

ఆరోజుల్లో ఎండాకాలం ఊరి చింత కింద ఆడిన “తాడు బొంగరం ”ఆట గుర్తుంది కదూ…
నిక్కర్లు వేసుకునే ఆరోజులు మళ్లీ రావు కానీ జ్నాపకాలు మాత్రం తేనెతెట్టలోని తేనెటీగల్లా జుమ్మంటూ చుట్టుముడతాయి…
నేను బాగా ఆడలేదు కానీ మ చినమావయ్య రవి మాత్రం బాగా ఆడేవాడు…
బొంగరాన్ని బొంగరంతో పగలగొట్టేయడం…
తాడును సర్రున లాగి రివ్వున తిరిగే బొంగరాన్న చేతిలోకి తీసుకునే తీరు మాత్రం ఎక్సలెంట్ గా అనిపించేది…
ఏ బాధ్యతలూ లేని వారిని “తాడూ బొంగరం లేని వారు”అంటారు కదా…
నిజమే ఆనాడు ఏ బాదరబందీలు లేనివారిని అలా అనేవారు…
కానీ ఒకనాడు పల్లెటూల్లని ఏలిన ఆటలలో బొంగరాల ఆట ఒకటి…

థైవాన్ దేశం థాయిపే సిటీలో ఈ ఆట గురించి వివరిస్తూ స్థానిక దేవాలయాలలో ప్రదర్షణలు ఏర్పాటు చేశారు… సాంప్రదాయక కళలు అంతరించుకుపోకుండా చేసే ప్రయత్నంగా దీనిని చెప్పుకోవచ్చు…
ఇందులో నిష్ణాతులయిన వారు చేసే విన్యాసాల్ని ఈ తరం పిల్లలు ఆసక్తిగా చూస్తున్నారు…
మనవాళ్లు కూడా ఇలాగే పండగ సందర్భాలలో దేవాలయ ఆవరణల్లో అంతరించుకుపోయిన ఆటల్ని , కళల్ని ప్రదర్షిస్తే బాగుండుననిపించింది…
ఏమంటారు?

థేంక్స్ ఫర్ వాచింగ్

 

Source: Srinivas Dasu

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →