Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

India’s Supreme Court issues notice to Centre asking for alternatives

By   /  October 8, 2017  /  Comments Off on India’s Supreme Court issues notice to Centre asking for alternatives

    Print       Email

మరణశిక్షపై మార్పులు తేవాలి..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మరణశిక్ష దండన ఎలా ఉంటుందో తెలిసిందే.. ఉరికొయ్యకు ప్రాణం పోయేదాకా వేళాడదీసి చంపేస్తారు. అయితే ఈ డండనపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉరితీర విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ పద్ధతి మార్చాలంటూ రిషి మల్హోత్రా అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన కోర్ట్ ఈ పిటీషన్ విచారణకు తీసుకుని కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.

రాజ్యంలో ఉన్న 21వ యాక్ట్ ప్రకారం ఉరిశిక్ష పడిన వ్యక్తులకు జీవించే హక్కు ఉంటుందని అయితే ఉరిశిక్ష వేసినా గౌరవ ప్రదమైన ఉరిశిక్ష అమలు చేయాలని పిటీషనర్ పేర్కొన్నారు. అందుకే తక్కువ బాధ కలిగించే మరణ దండన అమలులోకి తీసుకురావాలని అన్నారు. లా కమిషనర్ సమర్పించిన 187వ నివేదికలో కూడా ఈ అంశం ప్రస్థావించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో ఉరి తీయడం ఆపేశారని.. దాని బదులు వేరే విధంగా మరణ దండన విధిస్తున్నారని అన్నారు. మరి పిటీషనర్ వేసిన ఈ పిల్ ఉరితీయడంలో కొత్త సవరణ తెస్తుందేమో చూడాలి.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →