Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Internal fights in Bachchan family..?

By   /  March 5, 2017  /  Comments Off on Internal fights in Bachchan family..?

    Print       Email

bachchan familyబచ్చన్ ఫ్యామిలీపై మరో ప్రచారం..?

 

InCorpTaxAct
Suvidha

 

 

అమితాబ్ కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా బాలీవుడ్ లో పెద్ద వార్త అయిపోతూ ఉంటుంది. వీరి విషయంలో బాలీవుడ్ మీడియా ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటుందట. దీంతో బాలీవుడ్ కు చెందిన కొన్ని మీడియా సంస్థలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయట. బచ్చన్ ఫ్యామిలీలో ఏం జరిగినా రాద్ధాంతం చేయడం ఎందుకని బచ్చన్ ఫ్యామిలీ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారట. అత్తగారితో ఐశ్వర్యారాయ్ కు పొసగడం లేదని గతంలో ఓసారి ప్రచారం సాగిందట. అలాగే సూసైడ్ చేసుకుందని కూడా ప్రచారం సాగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను వార్తలుగా ప్రచురించి అభిమానుల ఆగ్రహానికి కూడా బాలీవుడ్ మీడియా గురైందట.

ఇదిలాఉంటే బాలీవుడ్ లో కొత్త ప్రచారం మొదలైంది. ఆరాధ్య బచ్చన్ విషయంలో అభిషేక్, ఐశ్వర్య తరచుగా గొడవలు పడుతున్నారని కొత్త ప్రచారం మొదలైంది. ఆరాధ్యను బాలనటిగా పరిచయం చేయాలని అభిషేక్ ప్లాన్ చేస్తున్నాడట. కాని దీనికి ఐశ్వర్యా రాయ్ మాత్రం ఒప్పుకోవడం లేదని టాక్. ఇంత చిన్నవయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకంటూ ఐష్ అంటోందట. బాల్యాన్ని ఎంజాయ్ చేయనివ్వాలని అభిషేక్ కు ఖరాఖండీగా చెప్పేసిందట. ఇలా బచ్చన్ ఫ్యామిలీపై మరో ప్రచారానికి బాలీవుడ్ మీడియా తెరతీసిందట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →