Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

IPL Cricket

By   /  April 9, 2016  /  Comments Off on IPL Cricket

    Print       Email

ipl

ఐపీఎల్ స‌మ‌రం స్టార్ట్‌

InCorpTaxAct
Suvidha

 
నేటి నుంచి 50 రోజులు ఉత్కంఠే
టీ 20 ప్రియుల‌కు పండ‌గే ..పండ‌గ‌

ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 9వ సీజ‌న్ నేటి (శ‌నివారం) నుంచి ప్రారంభ‌మైంది. టీ 20 అభిమానుల‌కు నేటి నుంచి 50 రోజుల పాటు పండ‌గే. సోనీ సిక్స్‌, సోనీ మ్యాక్స్‌, సోనీ ఈఎస్‌పీఎన్‌లో రాత్రి 8 నుంచి ప్ర‌సార‌మ‌య్యే క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు టీవీల‌కు అత్తుకు పోతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ధోని నేతృత్వంలోని పుణెతో పాటు రైనా సారథ్యంలోని గుజరాత్‌ లయన్స్‌ కూడా తొలిసారి ఐపీఎల్‌ ఆడబోతున్న నేపథ్యంలో కొత్త సీజన్‌ ఆసక్తి రేపుతోంది.
ముంబై వ‌ర్సెస్ రైజింగ్ పుణె జెయింట్స్‌
ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ ముంబయి ఇండియన్స్‌.. కొత్త జట్టు రైజింగ్‌ పుణె జెయింట్స్‌ను త‌ల‌ప‌డ‌బోతున్నాయి. రెండు జట్లూ బలంగా ఉన్న నేపథ్యంలో తొలి పోరే హోరాహోరీగా సాగుతుందని అంచనా. మొత్తంగా చూసుకుంటే ఈ సారి చాలా జ‌ట్లు బ‌లంగా ఉన్నాయి. అన్నిజ‌ట్లు కూడా త‌మ అధృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →