Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Iraq army fires on Syria terrorists..

By   /  April 2, 2017  /  Comments Off on Iraq army fires on Syria terrorists..

    Print       Email

iraq army air attacksవంద మంది ఉగ్రవాదులను హతమార్చిన ఇరాక్ ఆర్మీ..

 

InCorpTaxAct
Suvidha

 

సిరియా నుంచి సరిహద్దులు దాటి ఉగ్రవాదులు ఇరాక్ లోకి వస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు ఇరాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా సంకీర్ణ దళాల సాయంతో ఇరాక్ ఆర్మీ దాడులు నిర్వహించింది.ఇరాక్ అధికారులకు ఏకంగా 200 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటుతున్నారన్న సమాచారం అందింది. దీంతో వైమానిక దాడులు చేసింది.

ఇలా ఏకంగా వందమందిని హతమార్చింది. ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ కు భారీగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇరాక్ లోని కొన్ని ప్రాంతాల్లో మిగిలివున్న ఉగ్రవాదులను సైతం ఏరివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో ఇరాక్ దాడులు కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →