Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Ireland NRI Prabod Reddy launches free medical services to Yadadri district

By   /  January 30, 2020  /  No Comments

    Print       Email

శివారెడ్డిగూడెం గ్రామంలో ఐర్లాండ్ NRI ఉచిత వైద్య సేవ – 6th YEAR

యాదాద్రి జిల్లా, పోచంపల్లి మండలం , శివారెడ్డిగూడెం గ్రామం .

InCorpTaxAct
Suvidha

ఐర్లాండ్ లో నివశిస్తున్న మా శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన NRI మేకల ప్రభోద్ రెడ్డి మా గ్రామంలో గత ఆరు సంవత్సరాలుగా ఉచిత కార్పొరేట్ వైద్యం అందించటానికి కావలసిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం చేయడానికి సన్ రైజ్ హాస్పిటల్ Hyderebad వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తున్నారు.

సంక్రాంతి సమయంలో నాట్లు వేసిన రైతులు కీళ్ల నొప్పులతో ,చలి జ్యరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతారు. మొండి ధైర్యంతో కొందరు , ఆర్ధిక స్థోమత లేక మరికొందరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్యం చేస్తారు . ఈ సమస్యకు ఒక పరిస్కారం చూపాలని మా గ్రామానికి ఏదైనా మంచి పని చేయాలనే తపనతో మా గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఐర్లాండ్లో నివాసం ఉంటున్న ప్రభోద్ రెడ్డిని సంప్రదించినప్పుడు, మాకు సహాయం చేస్తానని ముందుకువొచ్చి, ప్రతి సంవత్సరం మా గ్రామానికి ఉచిత వైద్య సేవకు కావలసిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.00 గo నుండి సాయంత్రం 4.00 గo వరకు నిర్వహించాము.

సుమారు 400 నుండి 500 మంది గ్రామ ప్రజలకు ఈ ఉచిత వైద్య సేవ శిభిరం ధ్వారా వైద్యం అందింది. ఈ సందర్భంగా పోచంపల్లి మండల ఎంపీటీసీ అధ్యక్షులు మాడ్గుల ప్రభాకర్ రెడ్డి , జడ్పీటీసీ అధ్యక్షురాలు కోట పుష్పలత ,గ్రామ సర్పంచ్ పీసర్ల మంజుల మహిపాల్ రెడ్డి మరియు Shivareddygudem welfare society అధ్యక్షుడు ఆర్ధిక సహాయం అందించిన మేకల ప్రభోద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భంగా మేకల ప్రబోధ్ రెడ్డి గారి తల్లి తండ్రులను మరియు సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లను శివారెడ్డిగూడెం వెల్ఫేర్ సొసైటీ వారు ఘనంగా సత్కరించారు.

మేకల జంగా రెడ్డి, పీసర్ల మహిపాల్ రెడ్డి మరియు చిలుముల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ ఆరోగ్య శిభిరం ఏర్పాటులో సహకరించిన టీం సభ్యులు :
మేకల జంగా రెడ్డి, పీసర్ల మహిపాల్ రెడ్డి ,చిలుముల వెంకట్ రెడ్డి, పీసర్ల రామకృష్ణ రెడ్డి ,పీసర్ల నర్సింహారెడ్డి,పీసర్ల రవీందర్ రెడ్డి,
పీసర్ల రాజశేఖరరెడ్డి, పీసర్ల శ్రీకాంత్ రెడ్డి, వారల శ్రీనివాస్ రెడ్డి, మేకల అశోక్ రెడ్డి ,అంతటి రమేష్ , నారి రాజేందర్, బొక్క జంగా రెడ్డి, మూడుపూరు జంగా రెడ్డి , వారాల మల్లా రెడ్డి , వారాల జంగా రెడ్డి , వారల జగన్ మోహన్ రెడ్డి ,వారల సుధాకర్ రెడ్డి, మొద్దు బస్వా రెడ్డి , చిలుముల శేఖర్ రెడ్డి , కందాడి విష్ణు, గూడూరు శ్రీను, ముప్పారం బ్రహ్మ చారీ , మోర ఇంద్ర సేన రెడ్డి , బొక్క వెంకట్ రెడ్డి , ఎరవోలు శ్రీను , ముద్దగోని సంతోష్ తదితరులు

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →