Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Irfan Khan Chooses To Kidnap Kangana Ranaut And Date Deepika ..

By   /  August 7, 2016  /  Comments Off on Irfan Khan Chooses To Kidnap Kangana Ranaut And Date Deepika ..

    Print       Email

irfan khan 2ఒకరిని కిడ్నాప్ చేసి.. మరొకరితో డేటింగ్ చేస్తాడట..!

 

InCorpTaxAct
Suvidha

 

విలక్షణ నటుడిగా వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్. ఆయన బాలీవుడ్ తో పాటు పలు బాషలకు సంబంధించిన చిత్రాల్లో కూడా కనిపించి.. తన నటనతో మెప్పించారు. తాజాగా ‘మదారి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదీ బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లపై చేయడం ఆశక్తికరంగా మారింది.

మీకు అవకాశం ఇస్తే ఎవరిని కిడ్నాప్ చేస్తారు..? ఎవరితో డేటింగ్ చేస్తారు..? అన్న ప్రశ్నలకు ఇర్ఫాన్ తనదైన శైలిలో ఆన్సర్స్ ఇచ్చారు. కంగనా రనౌత్ ను కిడ్నాప్ చేస్తానని చెప్పుకొచ్చారు. కారణమేమంటే కంగనాతో వేగడం చాలా కష్టమట. ఇక డేటింగ్ ప్రశ్నకు కూడా ఆశక్తికరమైన సమాధానం ఇచ్చారు. అవకాశం వస్తే దీపికాతో డేటింగ్ చేస్తానని తన మనసులోని మాటలను ఈ నటుడు బయటపెట్టాడు. ఆమెతో పీకూ చిత్రంలో నటించానని.. మళ్లీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు. దీంతో కంగనా, దీపికా అంటే ఇర్ఫాన్ కు ఎంత ఇష్టమో తెలిసిపోయిందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఇర్ఫాన్ కోరికలను ముద్దుగుమ్మలు తీరుస్తారో లేదో చూడాలి మరి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →