Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Is Ilayaraja fix for Syeraa

By   /  February 13, 2018  /  Comments Off on Is Ilayaraja fix for Syeraa

    Print       Email

సైరాకు ఆయనే ఫిక్సా..!

 

Suvidha
Biryani Pot

 

 

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాకు అసలైతే రెహమాన్ మ్యూజిక్ అందిస్తాడని అన్నారు. కాని ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుండి రెహమాన్ బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తాడని అన్నారు.

కాని ఆయన కూడా కుదరదన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సైరా ప్రాజెక్ట్ ఇళయరాజా చేతుల్లోకి వచ్చిందని తెలుస్తుంది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈమధ్యనే పద్మవిభూషణ్ అవార్డ్ దక్కించుకున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కాబట్టి ఈ సినిమాకు తమన్ లాంటి కొత్త మ్యూజిక్ కంపోజర్ కాకుండా ఇళయరాజా లాంటి వారైతేనే పర్ఫెక్ట్ అని చిత్రయూనిట్ నిర్ణయించారట.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Nation mourns the death of the former Prime Minister Atal Bihari Vajpayee

Read More →