Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

ISIS spreading larger in Pakistan!

By   /  January 9, 2018  /  Comments Off on ISIS spreading larger in Pakistan!

    Print       Email

పాక్ లో వేగంగా విస్తరిస్తున్న ఐఎస్ఐఎస్

 

InCorpTaxAct
Suvidha

 

 

ఐఎస్ఐఎస్ ప్రపం దేశాలను వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ పాకిస్థాన్ లో అంతకంతకు వేగంగా విస్తరిస్తోంది.దీనికి సంబంధించిన లేటెస్ట్ గణాంకాలను ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ సంస్థ వెల్లడించింది.దీని ప్రకారం ముఖ్యంగా ఉత్తర సింధ్, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ వేగంగా విస్తరిస్తోంది. అంతేకాకుండా బలూచిస్థాన్ లో ఇద్దరు చైనా దేవీయులను హత్య చేసింది కూడా ఉగ్రవాదులే అని స్పష్టం చేసింది.

అలాగే.. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాకిస్థాన్ భద్రతకు ప్రమాదకంగా పేర్కొంది.2016తో పోలిస్తే 2017లో పాకిస్థాన్ పై సీమాంతర ఉగ్రదాడులు 131 శాతం పెరిగాయని చెప్పింది. పాక్ లో ఇస్లామిక్ స్టేట్ ప్రాబల్యం పెరిగితే పొరుగు దేశం భారత్ కు ముప్పు పెరుగుతుందని పేర్కొంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →