Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

ISIS tries to enter into Kerala

By   /  November 18, 2017  /  Comments Off on ISIS tries to enter into Kerala

    Print       Email

కేరళపై ఇస్లామిక్ స్టేట్ గురి..?
ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే పలు దేశాల్లో పాగా వేసింది. ఇక భారత్ పై ఎప్పటినుంచో డేగ కన్ను వేసింది. ఇండియాలో కూడా పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం గల్ప్ దేశాల్లో ఐఎస్ఐఎస్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. దీంతో భారత్ లో తిష్ట వేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులోభాగంగా కేరళను టార్గెట్ చేసింది. కేరళ నుంచి వెళ్లి ఐసిస్ లో చేరుతున్నవారికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తోంది. తద్వారా భారత్ లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తోంది.
ఈ క్రమంలో డబ్బును ఇక్కడకు తరలించడానికి హవాలా మార్గాలను ఎంచుకుంది. అయితే ఈ ప్రణాళికలను కేరళ పోలీసులు భగ్నం చేశారు. భారత్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ నిధులను సమకూరుస్తోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో కేరళ పోలీసులు రంగంలోకి దిగారు. అంతేకాకుండా పలుచోట్ల దాడులు చేసి ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులను గుర్తించి అరెస్ట్  చేశారు. అలాగే హవాల రూపంలో వచ్చిన నగదును కూడా గుర్తించారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →