Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

ISRO Successfully Launched PSLV-C40 From Sriharikota

By   /  January 12, 2018  /  Comments Off on ISRO Successfully Launched PSLV-C40 From Sriharikota

    Print       Email

విజయవంతంగా నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ40

 

Suvidha
Biryani Pot

 

 

 

‘ఇస్రో’ మరో ఘనత సాధించింది. ఈ సంస్థ ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతంగా నింగికెగసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.29 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. తనతోపాటు 31 ఉపగ్రహాలను తీసుకెళ్లింది. వీటిలో మూడు భారత ఉపగ్రహాలు ఉన్నాయి. మిగిలినవి విదేశాలకు చెందిన నానో శాటిలైట్స్.

భారత పంపించిన ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 ఈఆర్ ఉంది. ఈ ఉపగ్రహం సహాయంతో తుపాన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 1323 కిలోల బరువును పీఎస్ఎల్వీ సీ40 మోసుకెళ్ళింది. కార్టోశాట్-2 ఉపగ్రహం బరువు 710 కిలోలు. ప్రస్తుతం పీఎస్ఎల్వీ మూడవ దశ విజయవంతంగా ముగిసింది.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Nata Matrimony- @NATA Convention, Philadelphia, PA July 6th to July 8th 2018

Read More →