It is no use walking anywhere to preach unless our walking is our preaching.
తనదాకా వస్తే గానీ నమ్మలేదు పిచ్చిదున్న…
(* ముందు వీడియో చూస్తేనే అర్థమవుతుంది…)
ఆ అమాయకపు బుల్ పక్క వారి మాటలకు పడిపోయింది…
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది…
ఇలాంటి అమాయకపు బుల్స్ మనలోనూ ఉన్నారు…
ఎవరో మీకు తెలుసు…
మనతోనే జీవిస్తున్నారు…
మరి మొసలి పాత్ర పోశించేవారు?
అబ్బో సార్లది చాలా పెద్ద లిస్టే ఉంది…
రాజకీయ నాయకులు, అక్రమ చిట్ ఫండ్ వ్యాపారులు,
కల్తీ వ్యాపారులు చెప్పుకుంటూ పోతే ఎందరో…
జనం మోసపోతూనే ఉంటారు…
మళ్లీ అవే తప్పులు చేస్తూనే ఉంటారు…
అదే ఇక్కడ విషాదం…
కానీ ఒకటి..ఏది మంచి ఏది చెడు..అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన అంశం…
ఏమంటారు?
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.