Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

It would have been better if they discuss on the mental depression

By   /  May 28, 2017  /  Comments Off on It would have been better if they discuss on the mental depression

    Print       Email

ఎన్టీఆర్ పడ్డ మానసిక క్షోభపై చర్చించి ఉంటే బాగుండేది: రోజా

 

InCorpTaxAct
Suvidha

 

 

అధికార పక్షం టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో ఎలాంటి మానసిక క్షోభను అనుభవించారో చర్చిస్తే బాగుండేది అని అన్నారు. ఈ మేరకు ఆమె మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. టీడీపీ మహానాడులో తీర్మానాలు పెట్టి చర్చిస్తున్నారని అన్నారు. దీనిపై కూడా చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు. అలాగే ఎన్టీఆర్ కు భారతరత్నఅవార్డును సాధించడంలో కూడా టీడీపీ నేతలు సరిగా వ్యవహరించలేదని అన్నారు.

ఏపీలో ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు. అమరావతి నిర్మాణంలో ఏ మాత్రం క్లారిటీ లేదని విమర్శలు గుప్పించారు. అవినీతి విషయంలో ఏపీ టాప్ పొజిషన్ లో ఉందని పలు ఘోషిస్తున్నాయని అన్నారు. రీసెంట్ గా ఎన్‌సీఈఆర్సీ సర్వే ఈ విషయాన్ని వెల్లడించిందని అన్నారు. కాని చంద్రబాబు మాత్రం అవినీతి అన్నదే లేదని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శలు చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నెలల్లోనే లోకేశ్ ఆస్తులు 22 రెట్ల మేర పెరిగాయని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA’s 10th Semiannual Chess Tournament

Read More →