Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Jagan slams Chandrababu on Special status issue..

By   /  January 25, 2017  /  Comments Off on Jagan slams Chandrababu on Special status issue..

    Print       Email

jagan-with-chandrababuహోదా అంశాన్ని చంద్రబాబు తొక్కేస్తున్నారు: జగన్

 

InCorpTaxAct
Suvidha

 

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోదా అంశం ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఆ ఆకాంక్షను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేయడం బాధాకరమని అన్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే పలుమార్లు తాము ప్రత్యేక హోదా అంశంలో పోరాటం చేశామని గుర్తు చేశారు. తమ పార్టీ తరపున ధర్నాలు, నిరాహార దీక్షలు చేశామన్నారు. ఢిల్లీలో కూడా దీక్షలు చేసామని గుర్తు చేశారు.చంద్రబాబు ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డుకుంటున్నారని అన్నారు.ఏపీ విజభన సందర్బంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని స్థితిలో ప్రజాస్వామ్యం ఉందని ఆరోపించారు.ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →