Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Jagan’s party leaders do not deserve the name of the CBI: Somireddy Chandra Mohan Reddy

By   /  June 16, 2017  /  Comments Off on Jagan’s party leaders do not deserve the name of the CBI: Somireddy Chandra Mohan Reddy

    Print       Email

జగన్ పార్టీ నేతలకు సీబీఐ పేరెత్తే అర్హత లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

 

విశాఖ భూముల కబ్జా వ్యవహారంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంలో సిట్ విచారణ వేశారని అన్నారు. కేసును పరిష్కరించేందుకు అది చాలని అన్నారు. ఈ అంశంలో సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చి చెప్పారు.సీబీఐపై జగన్ కు బాగా నమ్మకం ఉంటే జప్తు చేసిన తన ఆస్తులను సీబీఐకి అప్పగించాలని సూచించారు. ఆస్తులు అప్పగించి శిక్షను అనుభవించాలని అన్నారు.

సీబీఐ తేల్చిన జగన్ అక్రమాస్తులను అప్పగించాలని సోమిరెడ్డి అన్నారు. అలా అయితే తాము కూడా విశాఖ భూములపై వెంటనే సీబీఐ విచారణ వేయిస్తామన్నారు. ప్రభుత్వం ఏ పని చేపట్టినా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. జగన్‌ బృందానికి కనీసం సీబీఐ పేరెత్తే అర్హత కూడాలేదన్నారు. సిట్‌ విచారణతో న్యాయం జరుగుతుందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →