Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Jai and Anjali join hands for the second time for Baloon

By   /  August 16, 2016  /  Comments Off on Jai and Anjali join hands for the second time for Baloon

    Print       Email

ballone movie jai anjali 2జై-అంజలి కాంబినేషన్ లో ‘బెలూన్’

 
ప్రముఖ తమిళ నటుడు జై, అంజలి జంటగా నటించిన ‘జర్నీ’ సూపర్ సక్సెస్ సాధించింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘బెలూన్’. ఈ మూవీని 70 ఎంఎం ఫిలిమ్స్ బ్యానర్ పై టిఎన్ అరుణ్ బాలాజీ కందసామి నంద కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో ‘మర్యాద రామన్న’ ఫేమ్ నాగినీడు విలన్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

InCorpTaxAct
Suvidha

ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వి.రామచంద్రారావు ఫ్యామిలీకి చెందిన ఎస్. శినీష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘బెలూన్’ మూవీ 1989 బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ హర్రర్ మూవీగా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు శినీష్ తెలిపారు. జై-అంజలీ కెరీర్ కి ‘బెలూన్’ మరో ప్లస్ అవుతుందన్నారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →