Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Jail officials helps Sasikala..

By   /  September 13, 2017  /  Comments Off on Jail officials helps Sasikala..

    Print       Email

శశికళ రాజభోగాలపై వెలుగులోకి మరో ఆధారం ..

 

EIS
EnGeniusInc

 

అన్నాడీఎంకే నుంచి ఇటీవలె చిన్నమ్మ శశికళను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఆమెకు రాజభోగాలు కల్పిస్తున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు అధికారిని ఒకరు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని కూడా సమర్పించారు.

శశికళ అనుభవించిన రాజ భోగాలకు సంబంధించి తాజాగా మరో ఆధారం వెలుగులోకి వచ్చింది. శిక్షను అనుభవిస్తున్న వారెవరైనా గాని జైల్లో వారికి అప్పగించిన పనిని చేయాల్సి ఉంటుంది. కానీ శశికళకు మాత్రం జైలు అధికారులు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆమెకు ఏ పనీ అప్పగించడం లేదు. ఇలా ఆమెపట్ల తమ విధేయతను చాటుకున్నారు. ఆర్టీఐ రిపోర్ట్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే శశికళకు ఏ స్థాయి వసతులు కల్పిస్తున్నారనే అంశంలో మాత్రం ఆర్టీఐ రిపోర్ట్ లో క్లారిటీ లేదు. ఇదిలాఉంటే చిన్నమ్మను ఇప్పటి వరకు 24 మంది జైల్లో కలిశారని సమాచారం.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →