Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Janatha Garage’ Has Entered 100 Crores Club

By   /  September 15, 2016  /  Comments Off on ‘Janatha Garage’ Has Entered 100 Crores Club

    Print       Email

janatha garage 1వందకోట్ల క్లబ్ లో ‘జనతా గ్యారేజ్’..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా విడుదల అయిన తర్వాత బెనిఫిట్ షోలు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై విడుదల సమయంలోనే డివైడ్ టాక్ వచ్చేసింది. దీంతో చిత్ర యూనిట్ మొదట ఆందోళన చెందింది. అయితే రాను రాను సినిమా పుంజుకుని బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తక్కువ టైమ్ లోనే ‘జనతా గ్యారేజ్’ వందకోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది.

InCorpTaxAct
Suvidha

‘జనతా గ్యారేజ్’రూ. 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన సందర్భంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ చెన్నై యువజన విభాగ అధ్యక్షుడు సీహెచ్‌ రవి, ఉపాధ్యక్షుడు పి.హరికృష్ణల ఆధ్వర్యంలో రూ. 100 కోట్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. క్యాసినో థియేటర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి నలుమూలల ఉన్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోయేషన్‌ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంపిణీ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →