Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Janatha Garage Movie Update

By   /  April 5, 2016  /  Comments Off on Janatha Garage Movie Update

    Print       Email

jr ntr 1

హైదరాబాద్ లో జనతా గ్యారేజ్ షూటింగ్..

InCorpTaxAct
Suvidha

 

 

 

నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న మూవీ ‘జనతా గ్యారేజ్‌’.ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో సాగుతోంది. అక్కడ రూపొందించిన సెట్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మార్చి 26న మొదలైన ఈ షెడ్యూల్‌ ఈ నెల 12 వరకు కొనసాగనుంది.

ఎన్టీఆర్‌, సమంత, మోహన్‌లాల్‌, దేవయాని, సితార, బ్రహ్మాజీ, సురేశ్ కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ నెలాఖరు నుంచి గోవాలో షూటింగ్ జరగనుంది. అనంతరం కేరళలో షూటింగ్‌ చేయనున్నారు. గత నెలలో ముంబైలో జరిగిన షెడ్యూల్లో ఓ పాటను, ఒక ఫైట్‌ను, కొన్ని సన్నివేశాలను తెరకెక్కించినట్టు చిత్ర బృందం వెల్లడించింది.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →