Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

JC Divakar Reddy sensational comments on TDP-BJP alliance

By   /  January 12, 2018  /  Comments Off on JC Divakar Reddy sensational comments on TDP-BJP alliance

    Print       Email

టీడీపీ-బీజేపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

Suvidha
Biryani Pot

 

 

ఇటీవలి కాలంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ – బీజేపీ పార్టీల మధ్య పొత్తుపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తు, రాబోయే రోజుల్లో కూడా ఉంటుందని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కార్యసాధకుడు అంటూ ప్రశంసలు కురిపించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని రప్పించుకుంటారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. కనీసం ఆలోచనల లేకుండా కొందరు మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. వారిది సరైన పద్ధతి కాదని అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Anasuya reveals her marriage secret

Read More →