Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

JC sensational comments on Jagan..

By   /  March 21, 2017  /  Comments Off on JC sensational comments on Jagan..

    Print       Email

jc-divakar-reddyజగన్ వైఎస్ పేరును ఇకపై వాడకూడదట..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మరోసారి జగన్ విషయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మహానేత, దివంగత నేత, ప్రియతమ నేత అనే అరిగిపోయిన రికార్డును జగన్ ఆపాలని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా పాయింట్ దగ్గర వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ పేరును జగన్ పాడు చేశారని అన్నారు.ఇంకా రాజశేఖర్ రెడ్డి పేరును ఉచ్ఛరిస్తే ప్రయోజనం ఉండబోదని అన్నారు.

భవిష్యత్తులో మంచి మంచి హామీలతో ముందుకు రావాలని సూచించారు. లేదంటే వైసీపీకి భవిష్యత్తు ఉండదని అన్నారు. ఏ పార్టీ అయిన ప్రారంభం అయిన వెంటనే అధికారంలోకి రావాలని అన్నారు. లేదంటే తర్వాతి కాలంలో అధికారంలోకి రావడం చాలా కష్టమైన విషయం అని అభిప్రాయపడ్డారు. లోకేష్ ఆయన తండ్రి చంద్రబాబు ఆస్తికి వారసుడు అని అన్నారు. అలాగే రాజకీయానికి కూడా వారసుడు అని అన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా లోకేష్ గెలవడంపై విపక్షం రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →