Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Jd Chakravarti Doing Chandrababu Role In RGV Lakshmi’s NTR Movie

By   /  October 25, 2017  /  Comments Off on Jd Chakravarti Doing Chandrababu Role In RGV Lakshmi’s NTR Movie

    Print       Email

వర్మ సినిమాలో చంద్రబాబు ఎవరంటే..!

InCorpTaxAct
Suvidha

 

 

సంచలన దర్శకుడు వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గురించి రోజుకో వార్త సంచలనంగా మారుతూ వస్తుంది. మొన్నామధ్య లక్ష్మి పార్వతిగా రోజా, ఎన్.టి.ఆర్ గా ప్రకాశ్ రాజ్ అంటూ హడావిడి చేయగా ఇప్పుడు ఆ సినిమాలో చంద్ర బాబు రోల్ లో జెడి.చక్రవర్తిని సెలెక్ట్ చేశారట. జెడి చక్రవర్తి గెడ్డం చూస్తే అప్పట్లో చంద్రబాబు గెడ్డంతో ఎలా ఉన్నాడో జెడి కూడా తనకు అలా కనిపిస్తున్నాడని జెడిని ఎన్.టి.ఆర్ అల్లుడిగా ఫైనల్ చేశాడు వర్మ.

ఈ సినిమా పట్ల తెలుగు తమ్ముళ్లు చూపిస్తున్న ఆవేశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తగ్గించుకోమని చెప్పాడట. ఆ సినిమా అంత కేర్ చేయాల్సిన అవసరం లేదని అన్నాడట. అయినా సరే రోజుకో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ తో సినిమా న్యూస్ హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నాడు ఆర్జివి. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

డాలస్ లో నాట్స్ వారి ‘స్వరవర్షిణి’ కార్యక్రమానికి అనూహ్య స్పందన

Read More →