Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

JDU leaders given shock to Sarad Yadav

By   /  August 12, 2017  /  Comments Off on JDU leaders given shock to Sarad Yadav

    Print       Email

శరద్ యాదవ్ కు షాక్ ఇచ్చిన జేడీయూ నేతలు..

 

Suvidha
Biryani Pot

 

 

 

ఆర్జేడీ అధినేత లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారితో తెగదెంపులు చేసుకుని కొత్తగా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి నితీశ్ కు బీజేపీ అండగా నిలిచింది. దీంతో ఆయనపై జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని కూడా చెప్పారు.

ఇదిలాఉంటే శరద్ యాదవ్ కు జేడీయూ నేతలు షాక్ ఇచ్చారు. రాజ్యసభలో జేడీయూ పక్షనేతగా ఉన్న ఆయన్ను తొలగించారు. శరద్ యాదవ్ స్థానంలో ఆర్సీపీ సింగ్ ను ఎన్నుకున్నారు.ఈ మేరకు జేడీయూ నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shikar Dhawan century, India won first T20

Read More →