Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

JDU leaders want Sharad Yadav to abolish the Rajya Sabha membership

By   /  September 5, 2017  /  Comments Off on JDU leaders want Sharad Yadav to abolish the Rajya Sabha membership

    Print       Email

శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరిన జేడీయూ నేతలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

బీహార్‌ అధికార పక్షం జేడీయూలో అంతర్గ పోరు రచ్చకెక్కింది. ఆ పార్టీలో సీనియర్ నేత శరద్ యాదవ్ కు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ షాక్ ఇచ్చారు. శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ జేడీయూ నేతలు ఆర్‌సీపీ సింగ్, ఎస్‌కే ఝా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు ఓ మెమొరాండం సమర్పించారు.

ఇటీవలె సీఎం నితీశ్ కుమార్ మహాకూటమికి గుడ్ బై చెప్పి బీజేపీ సాయంతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శరద్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ కారణంగా ఆయన్ను రాజ్యసభ పక్షనేత పదవి నుంచి తొలగించారు. దీంతో అసలైన జేడీయూ తనదేనని ఆయన వాదిస్తున్నారు. అంతేకాకుండా లాలూ తలపెట్టిన బీజేపీ వ్యతిరేక ర్యాలీకి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం బాల్ ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోర్టులోకి నెట్టారు. దీంతో వెంకయ్యనాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →