Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Indian companies will create jobs, says Ravi sankar prasad

By   /  April 23, 2017  /  Comments Off on Indian companies will create jobs, says Ravi sankar prasad

    Print       Email

ravi sankar prasadభారత ఐటీ కంపెనీలు ఉద్యోగాలు సృష్టిస్తాయి: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏ దేశంలో అయిన భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాలు సృష్టిస్తాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అంతేతప్ప ఉద్యోగాలు ఏమీ లాక్కుని పోవని అన్నారు. ఈ మేరకు ఆయన బెంగళూరులో వ్యాఖ్యానించారు. ఆయన అక్కడ ఐటీ నిపుణులతో భేటీ అయ్యారు. ఎంఎన్ సీ కంపెనీలు భారీ స్థాయిలో వ్యాపారం చేసి ఉంటే గనుక అందులో ఇండియన్స్ వాటా ఖచ్చితంగా ఉండి ఉంటుందని అన్నారు.

అది పరస్పరం అవగాహనతో జరిగేదే అని అన్నారు. భారత్ కు చెందిన కంపెనీలకు ఎక్కడా తిరుగులేదని వ్యాఖ్యానించారు. భారత్ డిజిటలైజేషన్ దిశగా వెళ్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో సేవలను ప్రారంభిస్తున్నాయని అన్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ల ఉద్యోగాలకు అమెరికన్లకే అని ట్రంప్ అంటున్న విషయం తెలిసిందే. అమెరికా ఉద్యోగాలను పలువురు విదేశీయులు ఎత్తుకెళ్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →