Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

John Hastings believes Sourav Ganguly gave aggressive dimension to India-Australia rivalry

By   /  March 13, 2016  /  Comments Off on John Hastings believes Sourav Ganguly gave aggressive dimension to India-Australia rivalry

    Print       Email

sourav ganguly - steve waugh

టీమిండియా దూకుడు నేర్చింది గంగూలినే: జాన్ హేస్టింగ్స్

InCorpTaxAct
Suvidha

 

టీ 20 వరల్డ్ కప్ నేపథ్యంలో భారత ఆటగాళ్ళను పలువురు క్రికెటర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నిన్నగాక మొన్న వసీం అక్రమ్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. తాజాగా ఆసీస్ పేసర్ జాన్ హేస్టింగ్స్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలిని తెగ పొగిడేశాడు. అసలు భారత్- ఆస్ట్రేలియా జట్లను పోట్లగిత్తల మార్చేసింది గంగూలినే అని అన్నాడు. టీమిండియాకు దాదా దూకుడు నేర్చించాడని అన్నాడు. భారత జట్టును చివరి బంతి వరకు పోరాడేలా మలిచిన తీరు అద్భుతమని ప్రశంసలు కురిపించాడు. ప్రత్యర్ధులను భయపెట్టడం.. వారిని అసహనానికి గురి చేయడం కూడా గంగూలి ఎత్తుగడల్లో ఒకటని అన్నాడు. అందుకు స్టీవ్ వాను టాస్ కోసం వేచి ఉండేలా చేయడమే ఓ ఉదాహరణ అని చెప్పారు. ‘గంగూలీ టైమ్ లో టీమిండియాలో దూకుడు బాగా పెరిగింది. కంగారూలకు సవాల్‌ విసిరింది’అని హేస్టింగ్స్‌ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ టీ20లో మరోసారి భారత్- ఆసీస్‌ల మధ్య ఖచ్చితంగా మంచి రసవత్తర పోరు జరుగుతుందన్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →