Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Journery ended with Bahubali, says SS Rajamouli

By   /  May 6, 2017  /  Comments Off on Journery ended with Bahubali, says SS Rajamouli

    Print       Email

Rajamouliబాహుబలితో నా ప్రయాణం ముగిసింది: ఎస్ఎస్ రాజమౌళి

 

InCorpTaxAct
Suvidha

 

 

బాహుబలితో తన ప్రయాణం ముగిసిందని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అన్నారు. ఆయన చిత్ర ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇందులో భాగంగా లండన్ లో చిత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఈ ప్రచారంతో బాహుబలి తో తన ప్రయాణం ముగిసిందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

బాహుబలి చిత్రం గొప్ప విజయం సాధించిందని అన్నారు.ఈ సందర్భంగా ఆయన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా మూవీ యూనిట్ తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. బాహుబలి-2 మూవీ బాక్సాఫీస్‌ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. భారీ రికార్డులు, భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →