Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

KABALI all over the place

By   /  July 22, 2016  /  No Comments

    Print       Email
13692644_1797321427168183_8634927873726378979_nఒక్కో అడుగు ఒక్కో సంవత్సరమై…
 
రికార్డుల మీద రికార్డులతో సెన్సేషన్ సృష్టిస్తూ విడుదలయింది తమిళ చిత్రం కబాలి…
హీరో సూపర్ స్టార్ గెటప కటౌట్ విషయంలోనూ ఓ ప్రత్యేక రికార్డు నమోదయింది…
ట్రిచ్చీలో 65అడుగుల ఎత్తయిన కటౌట్ ఏర్పాటు చేశాడు ఓ వీరాభిమాని…
తమ హీరో వయసు 65 కాబట్టి ఆ ఎత్తుండేలా 45రోజులు కష్టపడి కటౌట్ తయారుచేశారు…
అయితే కబాలి సినిమా నిర్మాత ఏర్పాటు చేసిన కటౌట్ కేవలం నలబై అడుగులే అవడం విశేషం…
ఇక విడుదల సందర్భంగా హాళ్లలో అభిమానుల కోలాహలం సందడి గురించి చెప్పే పనేలేదు…
నభూతో నభవిశ్యతి…
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →