Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Kajal Agarwal Reveals Marriage Plans!

By   /  May 26, 2016  /  Comments Off on Kajal Agarwal Reveals Marriage Plans!

    Print       Email

Kajal Agarwalవాళ్ల‌ను మాత్రం పెళ్లి చేసుకోను

 

InCorpTaxAct
Suvidha

 

 

పెళ్లికి ఇప్పుడేం తొందట అంటూనే త‌న మ‌న‌సుకు ఇష్ట‌మైన వ్య‌క్తి క‌న‌ప‌డితే అత‌ని ప్రేమ‌లో మునిగిపోతాను అంటోంది కాజ‌ల్‌. మీరు పెళ్లి చేసుకుంటున్నార‌ట‌గా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. తాను ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తినీ మాత్రం పెళ్లి చేసుకోన‌ని ఖ‌రాఖండిగా చెప్పేసింది. భార్యభర్తలిద్దరిదీ వేర్వేరు వృత్తులైతే వారి మధ్య అనుబంధం మరింత బలంగా ఉంటుందంటూనే  పెళ్ళి గురించి, ఎదురుచూస్తున్న వరుడి గురించి చెప్పుకొచ్చారు కాజల్. రీల్ లైఫ్‌లో కాజల్ రొమాంటిక్ లుక్స్‌తో అభిమానులను హృదయాలను హీటెక్కించేస్తారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం  ‘‘నేను అంత రొమాంటిక్ కాదు. నేను సినిమాల్లో హీరోలతో రొమాన్స్ చేయను. నాకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి. ఇక, నిజజీవితంలో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి అతనికి ‘ఐ లవ్  యూ’ చెబుతూ కూర్చోలేను. అలాగ ని ఏదో స్ట్రిక్ట్‌గా కూడా ఉండను. ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉంటే మనం ఎలా ఉన్నా  సరే ఎదుటివారు అర్థం చేసుకుంటారు’’ అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఈ సంగతలా పక్కన ఉంచితే, ‘మూడేళ్ల  నుంచి సింగిల్’ అని కాజ‌ల్ చెప్పిన దానిపై అంత‌కు ముందు ఎవ‌రితో స్నేహం చేసిందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →