Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Kalyan Ram as journalist in Puri’s film

By   /  March 2, 2016  /  Comments Off on Kalyan Ram as journalist in Puri’s film

    Print       Email

kalyan ram - puri jaganadh

పూరి డైరెక్షన్ లో జర్నలిస్ట్ గా కల్యాణ్ రామ్.. ?

InCorpTaxAct
Suvidha

 

జనరల్ గా తెలుగు హీరోలు సినిమాల్లో.. యాక్షన్ హీరోలుగా, పోలీస్ పాత్రల్లో లేదంటే లవర్ బాయ్ లా కనిపిస్తారు. మరికొన్ని సినిమాల్లో ఫ్యామిలీ పర్సన్ గా, ఎన్నారైలుగా మెప్పించిన సందర్భాలున్నాయి. ఇక రాజమౌళి లాంటి దర్శకులు తెరకెక్కించే సినిమాల్లో రాజుల క్యారెక్టర్లలో కూడా కనిపిస్తూంటారు. ఇవి కాక కొత్తగా మరే పాత్రలోనూ కనిపించిన సందర్భాలు తక్కువనే చెప్పొచ్చు. అయితే ఆ మధ్య పవన్ కల్యాణ్ మాత్రం ఓ యంగ్ టాలెంటెడ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో పవన్ యాక్టింగ్ కి జనం ఫిదా అయిపోయారు. దానికంటే ముందు ఆ కథలో మంచి పవర్ ఉందని చెప్పక తప్పదు. ఆ కథను రచించిన పూరి పెన్ పవర్ అలాంటిది మరి.

 

మళ్లీ అలాంటి కథనే పూరి జగన్నాథ్ రెడీ చేస్తున్నారట. ఇంతకీ పూరి మూవీలో హీరో ఎవరో తెలుసా..? నందమూరి ఫ్యామిలీ హీరో కల్యాణ్ రామ్. ఈ యంగ్ హీరో కూడా జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట. ఈ సినిమా మే నెలలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే సినిమా నిర్మించాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి పూరి డైరెక్షన్ లో మంచి కథలో జర్నలిస్ట్ క్యారెక్టర్ లో కల్యాణ్ రామ్ ఎలా మెప్పిస్తారో చూడాలి మరి..!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →