Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kalyan Ram Cute Love Movie Na Nuvve Teaser Released

By   /  January 9, 2018  /  Comments Off on Kalyan Ram Cute Love Movie Na Nuvve Teaser Released

    Print       Email

కళ్యాణ్ రాం క్యూట్ లవ్..!

 

InCorpTaxAct
Suvidha

 

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా జయేంద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమా నా నువ్వే. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తో పాటు సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. యాడ్ మేకర్ గా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న జయేంద్ర సిద్ధార్థ్ 180 సినిమా తర్వాత కళ్యాణ్ రాం తో ఈ ‘నా నువ్వే’ సినిమా చేస్తున్నాడు. తమన్నా, కళ్యాణ్ రాం మొదటిసారి జతకట్టిన సినిమా ఇది.

ఈ సినిమాకు శరత్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాకు పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టీజర్ చూస్తే ఇదో క్యూట్ లవ్ స్టోరీగా అనిపిస్తుంది. ఆర్జే ప్రేమికా.. వరుణ్ ల లవ్ ఎలా సాగింది అన్నదే సినిమా కథ. సినిమాలో కళ్యాన్ రాం.. తమన్నాలు ఫ్రెష్ లుక్ గా అనిపిస్తున్నారు. మరి సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →