Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kalyan Ram Item Song With Tamannah

By   /  October 11, 2017  /  Comments Off on Kalyan Ram Item Song With Tamannah

    Print       Email

తమన్నా ఖాతాలో మరో ఐటం..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మాత్రమే కాదు ఐటం సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. బాహుబలి లాంటి సినిమాలో నటించినా సరే అమ్మడు అవకాశం వస్తే ఐటం సాంగ్స్ కు సై అనేస్తుంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండు సినిమాల్లో ఆడిపాడిన తమన్నా ఈమధ్య వచ్చిన యంగ్ టైగర్ జై లవ కుశలో స్వింగ్ జరా అంటూ దుమ్ముదులిపేసింది. సినిమాలో ఆ సాంగ్ ఎలా ఉన్నా కేవలం ఆ సాంగ్ కోసమే సినిమా చూసిన వారు ఉన్నారంటే నమ్మాల్సిందే.

ఇక తారక్ తో జై లవ కుశ చేసిన అమ్మడు ఇప్పుడు మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో కూడా ఐటం చేసేందుకు సిద్ధమైందట. ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా నటిస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. నేనే రాజు నేనే మంత్రి నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నాతో ఓ హాట్ ఐటం సాంగ్ ప్లాన్ చేశారట. తమ్ముడితో అదరగొట్టిన తమ్మూ అన్నతో కూడా అదే రేంజ్ లో అలరిస్తుందని అంటున్నారు. మరి కళ్యాణ్ రామ్ తో తమన్నా సాంగ్ సినిమాకు ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →