Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kamal Haasan to launch political outfit tomorrow, Delhi CM Arvind Kejriwal likely to attend

By   /  February 20, 2018  /  Comments Off on Kamal Haasan to launch political outfit tomorrow, Delhi CM Arvind Kejriwal likely to attend

    Print       Email

కమల్ రాజకీయ ప్రకటన కార్యక్రమానికి.. బెంగాల్‌, ఢిల్లీ సీఎంలు హాజరు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

తమిళనాడులో కొంతకాలంగా రాజకీయలు ఏ రకంగా సంచలనాలు సృష్టిస్తున్నాయో అందరికీ తెలుసు. జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయాల్లో ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ నెలకొంటుంది. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మద్య ఏ రేంజ్ లో పోటీ నడుస్తుందో అందరికీ తెలుసు. తాజాగా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో సినీతారల సందడి నెలకొంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటులు కమల్ హాసన్ లు కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రాబోతున్నారు.

ఇప్పటికే రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడమే కాదు.. పార్టీ గుర్తు కూడా ఆవిష్కరించారు. రాజకీయాల్లోకి వస్తున్నానని గతంలోనే ప్రకటించిన కమల్‌ రాష్ట్రమంతటా పర్యటిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కమల్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌లతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. బుధవారం రాజకీయ పార్టీని స్థాపించబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని మదురైలో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించి.. విధివిధానాలు వెల్లడించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →